(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.113. అధ్యాయః 113
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బలవచ్ఛత్రువశీకరణే వినయస్యోపాయతాయాం దృష్టాంతతయా సరిత్సాగరసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-113-0x(5647)(69230)
రాజా రాజ్యమనుప్రాప్య దుర్బలో భరతర్షభ।
అమిత్రస్యాతివృద్ధస్య కథం తిష్ఠేదసాధనః॥ 12-113-1(69231)
భీష్మ ఉవాచ। 12-113-2x(5648)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
సరితాం చైవ సంవాదం సాగరస్య చ భారత॥ 12-113-2(69232)
సురారినిలయః శశ్వత్సాగరః సరితాం పతిః।
పప్రచ్ఛ సరితః సర్వాః సంశయం జాతమాత్మనః॥ 12-113-3(69233)
సాగర ఉవాచ। 12-113-4x(5649)
సమూలశాఖాన్పశ్యామి నిహతాన్క్వాపి నో ద్రుమాన్।
యుష్మాభిరిహ పూర్ణాభిరన్యాంస్తత్ర న వేతసాన్॥ 12-113-4(69234)
అ-పకాయశ్చాల్పసారో వేతసః కూలజశ్చ యః।
అజ్ఞయా వా నానీతః కిం చ వా తేన వః కృతం॥ 12-113-5(69235)
తదహం శ్రోతుమిచ్ఛామి సర్వాసామేవ వో మతం।
యథా చేమాని కూలాని హిత్వా నాయాతి వేతసః॥ 12-113-6(69236)
తత్ర ప్రాహ నదీ గంగా వాక్యముత్తరమర్థవత్।
హేతుమద్గ్రాహకం చైవ సాగరం సరితాం పతిం॥ 12-113-7(69237)
గంగోవాచ। 12-113-8x(5650)
తిష్ఠంత్యేతే యథాస్థానం నగా హ్యేకనికేతనాః।
తతస్త్యజంతి తత్స్థానం ప్రాతిలోంయాన్న వేతసః॥ 12-113-8(69238)
వేతసో వేగమాయాంతం దృష్ట్వా నమతి నాపరే।
స చ వేగే హ్యతిక్రాంతే స్థానమాపద్యతే పునః॥ 12-113-9(69239)
కాలజ్ఞః సమయజ్ఞశ్చ సదావశ్యశ్చ నో ద్రుమః।
అనులోమవృత్తితస్తబ్ధస్తేన త్వాం నైతి వేతసః॥ 12-113-10(69240)
మారుతోదకవేగేన యే నమంత్యున్నమంతి చ।
ఓషధ్యః పాదపా గుల్మా న తే యాంతి పరాభవం॥ 12-113-11(69241)
భీష్మ ఉవాచ। 12-113-12x(5651)
యో హి శత్రోర్వివృద్ధస్య ప్రభోర్బంధవినాశనే।
పూర్వం న సహతే వేగం క్షిప్రమేవ వినశ్యతి॥ 12-113-12(69242)
సారాసారం బలం వీర్యమాత్మనో ద్విషతశ్చ యః।
జానన్విచరతి ప్రాజ్ఞో న స యాతి పరాభవం॥ 12-113-13(69243)
ఏవమేవ యదా విద్వాన్మన్యతే విపులం బలం।
సంశ్రయేద్వైతసీం వృత్తిమేతత్ప్రజ్ఞానలక్షణం॥ ॥ 12-113-14(69244)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి త్రయోదశాధికశతతమోఽధ్యాయః॥ 113॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-113-4 నిహతానున్మూలితాన్। కాయిన ఇతి పాఠే మహాశరీరాన్।
అన్యానల్పశరీరాన్వేతసాన్ న హతాన్పశ్యామి॥
12-113-5 అవజ్ఞాయ న శక్యో వా ఇతి ద. పాఠః॥
12-113-8 ఏకనికేతనాః స్తబ్ధా ఇత్యర్థః। ప్రాతిలోంయాదస్మాకం ప్రాతికూల్యాత్॥
12-113-14 వైతసీం వృత్తిమస్తబ్ధత్వం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.